కరోనా బారి నుంచి ప్రజలందరినీ రక్షించాలని సీతారామచంద్రులను కోరినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో స్వామివారిని దర్శించుకున్నారు. కొవిడ్-19 ప్రభావంతో అతి కొద్ది మంది సమక్షంలోనే వేడుకలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.
కరోనా నుంచి అందర్ని రక్షించాలని ప్రార్థించా: ఇంద్రకరణ్ - sriramanavami in bhadrachalam
కొవిడ్-19 వైరస్ బారి నుంచి ప్రజలందరినీ రక్షించాలని రామయ్యను ప్రార్థించినట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలందరూ స్వీయనియంత్రణ పాటించాలని కోరారు.
కరోనా బారి నుంచి ప్రజలందరిని రక్షించాలని ప్రార్థించా: మంత్రి