భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు న్యాయస్థానంలో నిర్వహించిన మెగా లోక్ అదాలత్లో 180 కేసులు పరిష్కారం అయినట్లు జిల్లా న్యాయమూర్తి మీరా కాశీం తెలిపారు. బ్యాంకులకు సంబంధించి 144 కేసులకు గాను రూ.కోటి 19 లక్షల కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని విషయాలను ఈటీవీ భారత్తో ఆయన పంచుకున్నారు.
ఇల్లెందు లోక్ అదాలత్లో 180 కేసులు పరిష్కారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు న్యాయస్థానంలో నిర్వహించిన లోక్ అదాలత్లో 180 కేసులు పరిష్కారమయ్యాయి. రూ. కోటి 19 లక్షల బ్యాంకు సమస్యల కేసులను జిల్లా న్యాయమూర్తి మీరా కాశీం పరిష్కరించారు.
ఇల్లందు లోక్ అదాలత్లో 180 కేసులు పరిష్కారం