తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫ్లెక్సీ కట్టాడు..లక్ష రూపాయల జరిమానా చెల్లించాడు.. - జరిమానా చెల్లించు

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు గానూ ఇల్లెందు మున్సిపల్ ఛైర్మన్ జరిమానా చెల్లించారు. ఇన్​ఛార్జ్ కమిషనర్​కు రూ. లక్షను చెక్కు అందజేశారు.

KTR's_NOTICE_FINE PAID by municipal chairman in bhadradri kothagudem illandu
మంత్రి కేటీఆర్​ విధించిన జరిమానా చెల్లించిన మున్సిపల్​ ఛైర్మన్​

By

Published : Mar 5, 2020, 6:29 PM IST

పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ విధించిన రూ. లక్ష జరిమానాను ఇల్లెందు మున్సిపల్​ ఛైర్మన్​ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు చెక్కు ద్వారా చెల్లించారు. జిల్లా ఇన్​ఛార్జి కమిషనర్ శ్రీనివాస్​రెడ్డికి అందజేశారు.

మంత్రి కేటీఆర్​ విధించిన జరిమానా చెల్లించిన మున్సిపల్​ ఛైర్మన్​

మార్చి 1న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని పట్టణ ప్రగతి కార్యక్రమానికి మంత్రి కేటీఆర్​ను ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అది గమనించిన కేటీఆర్​ మున్సిపల్​ ఛైర్మన్​కు రూ. లక్ష జరిమానా విధించారు.

ఇదీ చూడండి: కేటీఆర్​ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం

ABOUT THE AUTHOR

...view details