చత్తీస్‌గఢ్ దంతేవాడ జిల్లాలోని డీటీ కొండూ భద్రత బలగాల క్యాంపు సమీపంలో ఇద్దరు జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దుశ్యంత్ (45) అనే జవాన్ మృతి చెందగా... దినేష్ బోస్లే అనే జవానుకు గాయాలయ్యాయి. గాయాలైన జవాన్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
మావోయిస్టుల కాల్పుల్లో జవాను మృతి - jawan mruthi
చత్తీస్‌గఢ్ దంతేవాడ జిల్లాలోని భద్రతా బలగాల క్యాంపు సమీపంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ జవాను మృతి చెందగా... మరో జవానుకు గాయాలయ్యాయి.
మావోయిస్టుల కాల్పుల్లో జవాను మృతి