రాహుల్ గాంధీ ప్రధాని అయితే.. ప్రతి నిరుపేద ఇంటికి నేరుగా రూ.6 వేలు వస్తాయని రేణుకా తెలిపారు. భాజపా, తెరాసకు ప్రజలే గుణపాఠం చెప్పాలని కోరారు.
'స్వర్గీయ ఎన్టీఆర్ ఆశీర్వాదం నాకు ఉంటుంది'
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఖమ్మం కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి రేణుకా చౌదరి ప్రచారం చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. భాజపా, తెరాసకు ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు.
రోడ్‌షోలో ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి
ఇవీ చూడండి:'తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదు'