తెలంగాణ

telangana

ETV Bharat / state

108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం - chalisa

హనుమాన్ జయంతి సందర్భంగా మణుగూరులోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని నృత్యాలు చేశారు.

చాలీసా పారాయణం

By

Published : May 28, 2019, 11:33 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో 108 సార్లు హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. భక్తులు చాలీసా చదువుతూ నృత్యాలు చేశారు. ఈనెల 30న జరిగే హనుమాన్ జయంతి కోసం ఆలయాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు. లక్ష తమలపాకులతో పూజ, 108 లీటర్ల పాలతో స్వామి వారికి అభిషేకం చేయనున్నట్లు అర్చకులు తెలిపారు.

చాలీసా పారాయణం

ABOUT THE AUTHOR

...view details