ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక సన్నాహక సమావేశం తెరాస జిల్లా ఇన్‌ఛార్జి నూకల నరేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ఏర్పాటైంది. భద్రాద్రి జిల్లా స్థాయిలో ఏర్పాటైన ఈ సమావేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
'పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస సునాయాసంగా గెలుస్తుంది' - MLC graduate elections in Khammam, Nalgonda and Warangal districts
భద్రాద్రి కొత్తగూడెంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక సన్నాహక భేటీ నిర్వహించారు. భద్రాద్రి జిల్లా స్థాయిలో ఏర్పాటైన ఈ సమావేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస సునాయాసంగా గెలుస్తుందని జిల్లా ఇన్‌ఛార్జి నరేశ్‌రెడ్డి అన్నారు.
Graduate Election mlc Preparatory Meeting in badradri kothagudem district
పట్టభద్రుల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెరాస ముందస్తుగానే సమాయత్తం అయ్యేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస సునాయాసంగా గెలుస్తుందని జిల్లా ఇన్‌ఛార్జి అన్నారు.
ఇదీచూడండి: రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వండి: హైకోర్టు