తెలంగాణ

telangana

ETV Bharat / state

పరదాలు కుట్టే పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం - Fire accident in bhadradri kothagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అబ్బుగూడెం వద్ద ధాన్యం పరదాలు కుట్టే చిన్నపరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో 10 ఇళ్లు దగ్ధమైనట్లు గుర్తించారు

Fire accident in Abbugudem
భారీ అగ్నిప్రమాదం

By

Published : Apr 22, 2020, 1:58 PM IST

Updated : Apr 22, 2020, 7:35 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ధాన్యం పరదాలు కుట్టే చిన్నపరిశ్రమలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడి, పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 10 ఇళ్లు దగ్ధమైనట్లు గుర్తించారు. అగ్నిప్రమాదం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది.

పరదాలు కుట్టే పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
Last Updated : Apr 22, 2020, 7:35 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details