భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. బెంగాల్లోని ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యునిపై కొందరు దాడి చేయడాన్ని ఖండిస్తూ... వైద్యులు ఆందోళనకు దిగారు. ప్రజలంతా వైద్యులపై దాడులు చేయరాదని నినాదాలు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నల్ల బ్యాడ్జీలతో వైద్యుల నిరసన - నల్ల బ్యాడ్జీలతో వైద్యుల నిరసన
బెంగాల్లో ఓ వైద్యునిపై దాడిని భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు ఖండించారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసారు.
నల్ల బ్యాడ్జీలతో వైద్యుల నిరసన