తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రమాదాలను ముందే గుర్తించి చర్యలు చేపట్టాలి - flood

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్​ రజత్​ కుమార్​ షైనీ సమావేశం నిర్వహించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా ఎలా అరికట్టాలనే విషయమై అధికారులతో సమీక్షించారు. ప్రమాదాలను ముందుగానే గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రమాదాలను ముందే గుర్తించి చర్యలు చేపట్టాలి

By

Published : Jun 12, 2019, 7:47 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ప్రతి ఏట వర్షాకాలంలో ముంపునకు గురవుతున్న ప్రాంతాలపై జిల్లా కలెక్టర్ రజత్​ కుమార్​ షైనీ సమీక్షించారు. వర్షాకాలంలో ముంపునకు గురువడాన్ని ఎలా అరికట్టాలి అనే వాటిపై అధికారులతో చర్చించారు. సబ్​కలెక్టర్ భావేశ్ మిశ్రా ఏయే ప్రాంతాలు ముంపునకు గురవుతాయో ఛాయా చిత్రాల ద్వారా చూపించారు. ముందుగానే రానున్న ప్రమాదాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్​ రజత్​ కుమార్​.. అధికారులను ఆదేశించారు.

ప్రమాదాలను ముందే గుర్తించి చర్యలు చేపట్టాలి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details