ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రిలో 'పునర్వసు' వేడుకలు - kodandaram

భద్రాది రామయ్య ఆలయంలో పునర్వసు వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఘనంగా పునర్వసు వేడుకలు
author img

By

Published : Mar 16, 2019, 10:31 AM IST

భద్రాచలంలోని రామయ్య సన్నిధిలో తిరునక్షత్రం సందర్భంగా పునర్వసు వేడుకలు ఘనంగా జరిపారు. ఆలయ ప్రాకార మండపంలో లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచోదకములు, నదీ జలాలతో అభిషేకం చేసి, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఘనంగా పునర్వసు వేడుకలు

ABOUT THE AUTHOR

...view details