తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇల్లందులో అఖిలపక్ష పార్టీల సమావేశం

పోడు భూములుపై అటవీశాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరును అఖిలపక్ష పార్టీలు ఖండించాయి. ప్రభుత్వం వెంటనే పోడు భూముల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

All-Party Meeting at yellandu in badradri kothagudem district
ఇల్లందులో అఖిలపక్ష పార్టీల సమావేశం

By

Published : Feb 22, 2020, 7:08 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, తెలుగుదేశం. సీపీఐ, సీపీఎం మొదలైన పార్టీలు హాజరయ్యాయి.

ఇల్లందులో అఖిలపక్ష పార్టీల సమావేశం

ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూములపై అటవీశాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరును రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. ముఖ్యమంత్రి పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని ఎన్నికల్లో లబ్ధిపొందారని ఆరోపించారు.

ఇవీ చూడండి:శివరాత్రి సందర్భంగా లక్ష్మీ పంపుహౌస్‌ 11 మోటర్లు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details