ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల జలపాతం వైపు వెళ్లే దారిలో సవర్గామ్ వద్ద వాగు ఉప్పొంగింది. ఏకధాటిగా వర్షం కురియడం వల్ల వాగు ఉద్ధృతి పెరిగి వంతెనపై నుంచి వరద నీరు పారింది. ఎక్కడి వారు అక్కడే రెండు గంటలపాటు నిలిచిపోయారు. ప్రవాహం తగ్గాక ఒక్కొక్కలు వాగు దాటారు.
సవర్గామ్లో ఉప్పొంగిన వాగు.. రాకపోకలకు అంతరాయం - rains in adilabad
వర్షాలతో వాగులు పారుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల జలపాతం వైపు వెళ్లే దారిలో సవర్గామ్ వద్ద వాగు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఉప్పొంగిన వాగు... రాకపోకలకు అంతరాయం