ఆదిలాబాద్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. సమ్మెకు సంఘీభావంగా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వామపక్ష పార్టీలు కలెక్టరేట్ ఎదుట ఒక్క రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల సమ్మెను విరమింప చేసి... వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ సమ్మెకు సంఘీభావంగా బైక్ ర్యాలీ - RTC_SAMME
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఆదిలాబాద్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ సమ్మెకు సంఘీభావంగా బైక్ ర్యాలీ