ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్టీ నియామక ప్రక్రియ ముగిసింది. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రెండు రోజులుగా కౌన్సెలింగ్ కొనసాగింది. 74 పోస్టులకు 67 మంది అభ్యర్థులు హాజరైనట్లు డీఈవో రవీందర్ తెలిపారు. చేరినవారంతా సోమవారం నుంది విధుల్లో చేరాలని సూచించారు.
ముగిసిన టీఆర్టీ కౌన్సెలింగ్.. రేపటి నుంచే విధుల్లోకి - trt counselling done
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్టీ నియామక ప్రక్రియ ముగిసింది. కొత్త టీచర్లు సోమవారం నుంచి విధుల్లో చేరాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
ముగిసిన టీఆర్టీ నియామక ప్రక్రియ