టీఆర్టీ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ డీటీఎఫ్ ఆధ్వర్యంలో అభ్యర్థులు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నియామకాలు తక్షణమే చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు.
'టీఆర్టీ నియామకాలు వెంటనే చేపట్టాలి' - DHARNA
టీఆర్టీ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ... డీటీఎఫ్ ఆధ్వర్యంలో అభ్యర్థులు ఆందోళన చేశారు.
'టీఆర్టీ నియామకాలు వెంటనే చేపట్టాలి'