తెలంగాణ

telangana

ETV Bharat / state

అడవి తల్లినే నమ్ముకున్నాం - సుప్రీం కోర్టు

అడవి తల్లిని నమ్ముకుని బతుకుతున్న తమని ఆగం చేయొద్దని ఆదివాసీలు కోరుతున్నారు. ఆదిలాబాద్​ కలెక్టరేట్​ ముందు ధర్నా చేపట్టారు.

ధర్నా పాల్గొన్న ఆదివాసీ మహిళలు

By

Published : Mar 1, 2019, 3:45 PM IST

అడవి తల్లినే నమ్ముకున్నాం
ఆదిలాబాద్​ కలెక్టరేట్​ ఎదుట తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు ధర్నాకు దిగారు. పట్టాలు లేని తమను అడవి నుంచి వెళ్లగొట్ట వద్దని.. సుప్రీం తీర్పుపై ప్రభుత్వమే రివ్యూ పిటిషన్​ దాఖలు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అడవి తల్లిని నమ్ముకుని బతుకుతున్నామని... ఇప్పుడెక్కడికెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, 20 ఎకరాలలోపు ఉన్న ఆదివాసీలకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తింపజేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details