ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విద్యుత్ ఉద్యోగుల (టీఈఈ) కార్యవర్గాలను ఖరారు చేశారు. ఆదిలాబాద్‌లో టీఈఈ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులను ఎన్నుకున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీఈఈ కార్యవర్గాలు ఖరారు - టీఈఈ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి
విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీఈఈ కార్యవర్గాలను ఖరారు చేశారు. ఆదిలాబాద్ అధ్యక్ష, కార్యదర్శులుగా జాదవ్‌నూర్ సింగ్, శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీఈఈ కార్యవర్గాలు ఖరారు
ఆదిలాబాద్ అధ్యక్ష, కార్యదర్శులుగా జాదవ్‌నూర్ సింగ్, శ్రీనివాస్ ఎన్నిక కాగా.. నిర్మల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా శ్రీనివాస్, పోచయ్య, మంచిర్యాల జిల్లాకు అధ్యక్ష, కార్యదర్శులుగా కొండయ్య, వెంకటేశ్వర్లు, ఆసిఫాబాద్‌కు అధ్యక్ష, కార్యదర్శులుగా విలాస్, వెంకటేశ్‌లను నియామకమయ్యారు.
ఇదీ చదవండి :4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం