ఆదిలాబాద్ జిల్లాలో పదోతరగతి మూల్యాంకన కేంద్రం వద్ద ఉపాద్యాయులు నిరసన చేపట్టారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నారని ఆరోపించారు. తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరు మార్చుకుని ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు.
మూల్యాంకన కేంద్రం వద్ద ఉపాధ్యాయుల ధర్నా - ఉపాధ్యాయుల ధర్నా
పదోతరగతి మూల్యాంకన కేంద్రం వద్ద ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు.
ఉపాధ్యాయుల ఆందోళన