ఆదిలాబాద్ పట్టణంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. 11 రోజుల సమ్మెలో భాగంగా ఎన్టీఆర్ కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. వీరి ఆందోళనకు ఉపాధ్యాయ సంఘాలతో పాటు అంగన్వాడీలు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. సుందరయ్య భవన్ నుంచి కలెక్టరేట్ మీదుగా తెలంగాణ తల్లి చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఆదిలాబాద్ ఆర్టీసీ కార్మికులకు ఉపాధ్యాయుల మానవహారం - teachers support for tsrtc workers in adilabad
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాలు, అంగన్వాడీలు మానవహారంగా ఏర్పడి ర్యాలీ నిర్వహించారు.
ఆదిలాబాద్ ఆర్టీసీ కార్మికులకు ఉపాధ్యాయుల మానవహారం