ప్రతిపక్షం లేకుండా తెరాస చేస్తోందని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి సుగుణాకర్ ధ్వజమెత్తారు. ప్రజల తరఫున గళం విప్పే అవకాశం భాజపాకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల తరపున గళం విప్పే అవకాశం ఇవ్వండి
By
Published : Mar 20, 2019, 3:07 PM IST
ప్రజల తరపున గళం విప్పే అవకాశం ఇవ్వండి
ప్రతిపక్షం లేకుండా తెరాస చేస్తోందని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ భాజపా అభ్యర్థి సుగుణాకర్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంగట్లో సరుకుల్లా అమ్ముడుపోతున్నారని ఆరోపించారు. తెరాస విధానాలకు వ్యతిరేకంగా శాసనమండలిలో ప్రజాగొంతుకను వినిపించడానికి భాజపాకు అవకాశం ఇవ్వాలని సుగుణాకర్ కోరారు.