తెలంగాణ

telangana

ETV Bharat / state

రాయితీ సోయా విత్తనాల పంపిణీ ప్రారంభం - soya seeds distribution

ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్​ మండలంలో రాయితీ సోయా విత్తనాల పంపిణీని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు భోజారెడ్డి ప్రారంభించారు.

subsidy soya seeds distribution started in adilabad district
రాయితీ సోయా విత్తనాల పంపిణీ ప్రారంభం

By

Published : Jun 12, 2020, 10:51 PM IST

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో రాయితీ సోయా విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి ప్రారంభించారు. రైతులు తమకు కావలసిన విత్తనాలు తీసుకెళ్లాలని కోరారు. రాయితీ విత్తనాల పంపిణీని అన్నదాతలు స్వదినియోగం చేసుకోవాలని వ్యవసాయాధికారి రవీందర్ సూచించారు. రైతులు తమ అవసరం మేరకే విత్తనాలు తీసుకెళ్లాని కోరారు.

ABOUT THE AUTHOR

...view details