విద్యార్థినికి సైకిల్ బహూకరించిన కలెక్టర్ - జి. సుస్మిత
ఆదిలాబాద్లో పదో తరగతి విద్యార్థినికి జిల్లా కలెక్టర్ సైకిల్ బహుమతిగా అందజేశారు. తొమ్మిదో తరగతి నుంచి ఇప్పటివరకు క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లడం పట్ల దివ్య దేవరాజన్ అభినందించారు.
విద్యార్థినికి సైకిల్ బహూకరించిన కలెక్టర్
ఇవీ చూడండి;తెలంగాణ ప్రజల గుండెచప్పుడు 'చిన్నమ్మ'