ఆదిలాబాద్ జిల్లాలో కొవిడ్ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు రాష్ట్ర స్థాయి బృందం వచ్చింది. బృందానికి నేతృత్వం వహిస్తోన్న నోడల్ అధికారి రాజీవ్‌రాజ్ పట్టణంలోని శాంతినగర్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.
ఆదిలాబాద్‌లో కొవిడ్ కట్టడి చర్యల పరిశీలనకు రాష్ట్రస్థాయి బృందం - ఆదిలాబాద్‌కు రాష్ట్ర స్థాయి వైద్య బృందం
కరోనా నియంత్రణ కోసం వైద్య వర్గాలు తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు రాష్ట్రస్థాయి బృందం ఆదిలాబాద్ జిల్లాకు వచ్చింది. జిల్లాలో కొవిడ్ నిర్ధరణ పరీక్షల తీరుపై ఆరాతీశారు.
ఆదిలాబాద్‌కు కొవిడ్ కట్టడి చర్యల పరిశీలనకు రాష్ట్రస్థాయి బృందం
కొవిడ్ నిర్ధరణ పరీక్షల తీరుపై ఆరాతీశారు. పాజిటివ్ వచ్చిన వారికి కాంటాక్టు వ్యక్తులు పరీక్షలు చేయించుకునేలా చూడాలని సూచించారు.
ఇదీ చూడండి:వేధిస్తున్నారా..? ఒక్క ట్విట్ చాలు!