తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్‌: ఆర్టీసీ ఉద్యోగులు.. ఇతర విభాగాల్లో సర్ధుబాటు - కరోనా ఎఫెక్ట్‌: ఆర్టీసీ ఉద్యోగులు... ఇతర విభాగాల్లో సర్ధుబాటు

ఆర్టీసీ ప్రగతి రథ చక్రం కరోనా కారణంగా అనుకున్న స్థాయిలో పరుగులు పెట్టడటం లేదు. ప్రయాణికుల సంఖ్య పూర్తిగా తగ్గడం వల్ల బస్సులను పరిమితంగా నడపాల్సి వస్తోంది. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో రోజుకు 625 బస్సులు తిరగాల్సి ఉండగా సగానికి తగ్గించారు. ఫలితంగా కండక్టర్లు, డ్రైవర్లకు విధుల నిర్వహణకు ఆటంకం ఏర్పడటం వల్ల విడతలవారీగా విధులు కేటాయిస్తూ... ఇతర విభాగాల్లో సర్ధుబాటు చేయాల్సి వస్తోంది. ఆదిలాబాద్‌ రీజియన్‌ పరిధిలోని ఆర్టీసీ ఉద్యోగుల సర్ధుబాటుపై మా ప్రతినిధి మణికేశ్వర్‌ క్షేత్రస్థాయి కథనం....

special-story-on-adilabad-rtc-on-coronavirus
కరోనా ఎఫెక్ట్‌: ఆర్టీసీ ఉద్యోగులు.. ఇతర విభాగాల్లో సర్ధుబాటు

By

Published : Sep 18, 2020, 11:50 AM IST

కరోనా ఎఫెక్ట్‌: ఆర్టీసీ ఉద్యోగులు... ఇతర విభాగాల్లో సర్ధుబాటు

ABOUT THE AUTHOR

...view details