నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గోశాల గుట్టపై ఉన్న దక్షిణాముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దూర్, మొర్జాపూర్, భైంసా పట్టణంలోని హనుమాన్ ఆలయాల్లో శ్రావణ మాసం చివర్లో పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. 18 సంవత్సరాల నుంచి ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నట్లు భక్తులు చెప్పారు.
దక్షిణాముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు
శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గోశాల గుట్టపైనున్న దక్షిణాముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దక్షిణాముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు