ETV Bharat / state
తెరాసది సీట్ల రాజకీయం: సోయం బాపురావు - GODAM NAGESH
ఆదివాసీ హక్కుల కోసమే భాజపాలో చేరినట్లు ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు తెలిపారు. తెరాసది సీట్ల రాజకీయం.. ఆదివాసీలది బతుకు పోరాటమని పేర్కొన్నారు.
ఈటీవి భారత్తో సోయం బాపురావు ముఖాముఖి
By
Published : Mar 27, 2019, 6:51 AM IST
| Updated : Mar 27, 2019, 7:12 AM IST
ఈటీవి భారత్తో సోయం బాపురావు ముఖాముఖి రాష్ట్రంలో తెరాస ప్రభుత్వానిది సీట్ల రాజకీయమైతే... ఆదివాసీ ప్రజలది బతుకుదెరువు ఆరాటమని... తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, ఆదిలాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు అన్నారు. తెలంగాణలో రెండు ఎస్టీ లోక్‌సభ స్థానాలకు గాను... ఒక్క చోట కూడా ఆదివాసీలకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడం వల్ల కమలం పార్టీలో చేరినట్లు తెలిపారు. తెరాస అభ్యర్థి గోడం నగేశ్ ఎంపీగా చేసిందేమి లేదని బాపురావు విమర్శించారు. Last Updated : Mar 27, 2019, 7:12 AM IST