తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్​లో అండర్-17 సాఫ్ట్ బాల్ పోటీలు - ఆదిలాబాద్​లో అండర్-17 సాఫ్ట్ బాల్ పోటీలు

ఆదిలాబాద్ జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో అండర్-17 సాఫ్ట్ బాల్ పోటీలను ఎమ్మెల్యే జోగురామన్న ప్రారంభించారు. ఈ పోటీలు మూడు రోజులపాటు జరగనున్నాయి.

ఆదిలాబాద్​లో అండర్-17 సాఫ్ట్ బాల్ పోటీలు

By

Published : Nov 3, 2019, 6:43 PM IST

ఆదిలాబాద్​లో అండర్-17 సాఫ్ట్ బాల్ పోటీలు

ఆదిలాబాద్​లోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఎమ్మెల్యే జోగు రామన్న లాంఛనంగా ప్రారంభించారు. ఉమ్మడి పది జిల్లాల నుంచి అండర్-17 విభాగ బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు. తొలుత మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. మూడు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో రాష్ట్రస్థాయి జట్టును ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు నన్నపు స్వామి వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details