తన ఒడిలో వేలాది మంది విద్యార్థులకు విద్యాజ్ఞానాన్ని అందించిన ఆదిలాబాద్‌లోని సరస్వతి శిశుమందిర్ స్వర్ణోత్సవం జరుపుకుంటోంది.
childrens
By
Published : Feb 2, 2019, 1:16 PM IST
golden jublee
ఆదిలాబాద్ పట్టణంలో శ్రీసరస్వతి శిశుమందిర్ పాఠశాల ప్రారంభమై యాభై ఏళ్లు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలు జరుపుకుంటోంది. ఇందులో భాగంగా విద్యార్థులు శోభాయాత్ర నిర్వహించారు. డీఎస్పీ నర్సింహరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. దేశ నేతల వేషధారణతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. దారి పొడవున పిల్లలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. అంబేడ్కర్ చౌక్ నుంచి పాఠశాల వరకు శోభాయాత్ర కొనసాగింది.