రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయా రెడ్డికి నివాళిగా నాలుగు రోజులుగా రెవెన్యూశాఖ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. అందులో భాగంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆయా మండలాల నుంచి వచ్చిన సిబ్బంది కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగుల నిరసన - revenue employees protest in front of collectorate
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు నిరసన తెలిపారు. తహసీల్దార్ విజయారెడ్డికి నివాళుల్పరించి విధులను బహిష్కరించారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగుల నిరసన
TAGGED:
రెవెన్యూ ఉద్యోగుల నిరసన