ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆదిలాబాద్ పట్టణ మైనార్టీ నేత వల్లే రామన్నకు మంత్రి పదవి చేజారిందని మరో నేత పేర్కొనడం, అందువల్లే ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లారంటూ ప్రచారం జరగడం.. ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు జోగు రామన్న నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
జోగు రామన్న ఇంటి వద్ద ఉద్రిక్తత - mla jogu ramanna
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.
జోగు రామన్న ఇంటి వద్ద ఉద్రిక్తత