ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు ఆందోళన చేపట్టారు. ప్రతి నెల మూడో శనివారం నిర్వహించాల్సిన సమావేశాన్ని కొన్ని నెలలుగా నిర్వహించడం లేదంటూ నిరసనకు దిగారు. సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దివ్యాంగులు పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమ అధికారి మిల్కా తమ పట్ల చిన్నచూపు చూస్తోందని అన్నారు. ఆమెను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ ముందు దివ్యాంగుల నిరసన...
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు ఆందోళన చేపట్టారు. దివ్యాంగుల సంక్షేమ అధికారి చిన్నచూపు చూస్తోందని ఆమెను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ ముందు దివ్యాంగుల నిరసన...