"కొత్త మండలాలు వద్దు"
కొత్త జిల్లాలు, మండలాల పేరిట తమ అస్థిత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని కలెక్టరేట్ ఎదుట ఆదివాసీలు ధర్నాకు దిగారు. పాత ఆదిలాబాద్ మండలంలోనే తమ గ్రామాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
కొత్తమండలాలు వద్దంటూ గిరిజనలు ఆందోళన
ప్రభుత్వ ప్రతిపాదనలను విరమించుకోవాలంటూ ఆర్డీవోకు వినతి పత్రం అందించారు. తన విజ్ఞప్తిని పట్టించుకోకుంటే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.