ఆదిలాబాద్ జిల్లా నాగోబా సన్నిధిలో నాగుల పంచమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆదివాసీలు సంప్రదాయ పూజలు నిర్వహించారు. జైనథ్, బేల, ఆసిఫాబాద్, బోథ్ ఏజెన్సీ ప్రాంతాల్లోని పలు పాముపుట్టల వద్ద పాలు పోసి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలతో పాటు చిన్నారులు కూడా పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించారు.
నాగోబా సన్నిధిలో నాగుల పంచమి వేడుకలు - nagula panchami in adilabad
ఆదిలాబాద్ జిల్లాలో నాగులపంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగోబా సన్నిధిలో ఆదివాసీలు సంప్రదాయ పూజలు నిర్వహించారు.
నాగోబా సన్నిధిలో నాగుల పంచమి వేడుకలు