ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల ఎంపీపీ ఎన్నిక సజావుగా ముగిసింది. ఏడుగురు ఎంపీటీసీల్లో నలుగురు తెరాస, ఒకరు కాంగ్రెస్, ఇద్దరు భాజపాఎంపీటీసీలు ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. ఎంపీపీగా కుడిమెత రత్నప్రభ, ఉపాధ్యక్షుడిగా గడ్డం లసమన్న ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రభాత్ కుమార్ ప్రకటించారు.
సజావుగా భీంపూర్ ఎంపీపీ ఎన్నిక - mpp-ennika-meeting
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ ఎంపీపీ ఎన్నిక సజావుగా ముగిసింది. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు తెరాస కైవసం చేసుకున్నట్లు ప్రీసైడింగ్ అధికారి వెల్లడించారు.
సజావుగా భీంపూర్ ఎంపీపీ ఎన్నిక