ప్రజా పరిషత్ ఎన్నికలకు ఆదిలాబాద్ జిల్లా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కో అప్షన్ సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ ఎన్నిక జరుగనుంది. ఇందుకోసం మండల పరిషత్ కార్యాలయాల్లో పార్టీల వారీగా ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేశారు. మొదట కో ఆప్షన్ సభ్యులు ఎన్నిక, ఆ తర్వాత ఎంపీపీ, అనంతరం ఉపాధ్యక్ష పదవులకు చేతులెత్తి పద్ధతి ద్వారా ఎన్నుకున్నారు.
కో అప్షన్ అభ్యర్థుల నామినేషన్లు - elections
ఆదిలాబాద్ జిల్లాలో పరిషత్ అధ్యక్ష ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కో ఆప్షన్ సభ్యుల నుంచి నామ పత్రాలు స్వీకరించారు.
సభ్యుల కోసం ఏర్పాటు చేసిన కూర్చీలు