తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతర్లలో ఓటు వేసిన ఎంపీ నగేష్ దంపతులు - mp nagesh couple casted their vote

​ ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం బజార్​హత్నూర్ మండలం జాతర్ల గ్రామంలో ఎంపీ గోడం నగేష్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జాతర్లలో ఓటు వేసిన ఎంపీ నగేష్ దంపతులు

By

Published : May 10, 2019, 3:17 PM IST

జాతర్లలో ఓటు వేసిన ఎంపీ నగేష్ దంపతులు

ఆదిలాబాద్​ జిల్లా బోథ్​ నియోజకవర్గంలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతోంది. పార్లమెంట్​ సభ్యుడు నగేష్ సతీమణితో కలిసి తన సొంత గ్రామం జాతర్లలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమ ఐదేళ్ల భవిష్యత్​ను నిర్ణయించే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details