ప్రజలు తమ సమస్యలను ఫోన్ ద్వారా చెప్పినా, నేరుగా కలిసి విన్నవించినా వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. పట్టణంలోని సంజయ్‌నగర్ కాలనీలో.. రామకృష్ణ సేవాసమితి ఆశ్రమ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు.
వివేకానందుడి స్ఫూర్తితో ముందుకెళ్లండి : ఎమ్మెల్యే జోగు
నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే జోగురామన్న. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
వివేకానందుడి స్ఫూర్తితో ముందుకెళ్లండి : ఎమ్మెల్యే జోగు
నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే. వివేకానందుడి స్ఫూర్తితో ముందడుగు వేయాలని వారికి పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి :కోవింద్, మోదీలకు పుతిన్ సందేశం