కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ రిమ్స్ వైద్యకళాశాల జూనియర్ వైద్యులు చేపట్టిన ఆందోళన నాలుగో రోజుకు చేరుకుంది. రిమ్స్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌ఎంసీ బిల్లు... ప్రజల జీవితాలతో ఆడుకునేలా ఉందని ఆరోపించారు.
ఆదిలాబాద్ రిమ్స్‌లో జూడాల ఆందోళన - జూనియర్ వైద్యులు
ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాల జూనియర్ వైద్యులు చేపట్టిన ఆందోళన నాలుగో రోజుకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌ఎంసీ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ రిమ్స్‌లో జూడాల ఆందోళన