తల్లిపాల నుంచి చిన్నారులకు కొవిడ్ వ్యాపించే అవకాశం లేదని ఆదిలాబాద్ జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ సాధన వెల్లడించారు. బాలింతలు, గర్భవతులు వ్యాక్సిన్ తీసుకోవద్దంటుని సూచించారు. గర్భవతులు, బాలింతలు కొవిడ్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆమె మాటల్లోనే...
గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే.. - కరోనా రాకుండా గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కరోనా వైరస్ సోకకుండా గర్భవతులు, బాలింతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ సాధన సూచించారు. జాగ్రత్తలు తీసుకోవటంతోనే వైరస్‌ను అరికట్టవచ్చని తెలిపారు.
interview pregnant women to prevent corona