ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతాన్ని హైకోర్టు న్యాయమూర్తి అమర్నాథ్ గౌడ్ సందర్శించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి అందాలకు నిలయమని కొనియాడారు. బోథ్ కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు హైకోర్టు న్యాయమూర్తిని శాలువాతో సత్కరించారు. నిజాం కాలం నుంచి ఇక్కడే ఉన్న బోథ్ కోర్టును ఇతర ప్రాంతాలకు తరలించవద్దని అమర్నాథ్ గౌడ్కి వారు విజ్ఞప్తి చేశారు.
'కుంటాల జలపాతాన్ని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి'
ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ కుంటాల జలపాతాన్ని హైకోర్టు న్యాయమూర్తి అమర్నాథ్ గౌడ్ సందర్శించారు.
'కుంటాల జలపాతాన్ని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి'