తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా అన్న బావు సాటే జయంతి వేడుకలు

భారతీయ సాహిత్య సామ్రాట్ లోక్ సాహీర్ అన్న బావు సాటే జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు.

By

Published : Aug 30, 2019, 5:34 PM IST

అన్న బావు సాటే చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించిన ఎస్సీ సంఘాలు

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో భారతీయ సాహిత్య సామ్రాట్ అన్న బావు సాటే జయంతి వేడుకలను ఎస్సీ సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా.బీఆర్ అంబేడ్కర్ అన్న బావు సాటే చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు.
అనంతరం వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ పుల్లయ్య, ఎంపీపీ ప్రీతమ్ రెడ్డి, పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులు పాల్గొని నివాళులర్పించారు.

అన్న బావు సాటే చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించిన ఎస్సీ సంఘాలు

ABOUT THE AUTHOR

...view details