ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో పంచాయతీ ఆదాయ వనరులకు సంబంధించిన సంతలు, దుకాణాలను వేలం వేశారు. వార సంత, దిన సంత, మేకల సంత, పశువుల సంతతో పాటు అద్దె గదులకు కూడావేలం పాట వేశారు. గిరిజనులు పోటాపోటీగా పాల్గొన్నారు. ఇచ్చోడ పంచాయతీకి దాదాపు 30 లక్షల వరకు ఆదాయం సమకూరింది. పంచాయతీ నిబంధన ప్రకారం మూడు దశల్లో ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
పంచాయతీ వనరుల వేలం పాట - ichoda
ఆదిలాబాద్‌లోని ఇచ్చోడలో పంచాయతీ శాఖ ఆదాయ వనరులను వేలం వేసింది. ఈ కార్యక్రమంలో గిరిజనులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 30 లక్షల ఆదాయం పంచాయతీకి సమకూరింది.
వనరుల వేలం పాటలో పాల్గొన్న గిరిజనులు