గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని క్యాథలిక్ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఫాథర్ గుడ్ ఫ్రైడే ప్రశస్తిని వివరించారు. అనంతరం ఏసు క్రీస్తును కీర్తిస్తూ పట్టణ పురవీధుల్లో శిలువను ఊరేగించారు.
క్యాథలిక్ చర్చిలో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు - క్యాథలిక్ చర్చిలో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు
గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చిలలో సందడి నెలకొంది. క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు జరిపి... కీర్తనలు పాడారు.
క్రీస్తు సందేశం