తెలంగాణ

telangana

ETV Bharat / state

'మనోధైర్యంతో ముందుగు సాగండి'

మనోధైర్యంతో ముందుగు సాగుతూ  క్రీడల్లో విశేషంగా రాణించాలని మాజీ మంత్రి, ఆదిలాబాద్​ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు.

'మనోధైర్యంతో ముందుగు సాగండి'

By

Published : Aug 29, 2019, 1:05 PM IST

'మనోధైర్యంతో ముందుగు సాగండి'

దిగ్గజ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులకు దుస్తులను పంపిణీ చేశారు. మనో ధైర్యంతో ముందుకు సాగుతూ క్రీడల్లో విశేషంగా రాణించాలని క్రీడాకారులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details