ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ముస్తాబు అయ్యింది. పట్టణంలోని కూడళ్లను, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుదీపాలతో అలంకరించారు.
తెలంగాణ తల్లి విగ్రహానికి రంగులు అద్దారు. పోలీస్ పరేడ్ మైదానంలో అధికారికంగా వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశారు. జడ్పీ ఛైర్‌పర్సన్ శోభారాణి జాతీయజెండాను ఎగురవేయనున్నారు.
'ఆదిలాబాద్‌లో అవతరణ దినోత్సవ వేడుకల ముస్తాబు' - STATE FORMATION DAY
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఆదిలాబాద్ జిల్లా సిద్ధమైంది. ఈసారి వేడుకల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున స్టాళ్లు, శకటాలు లేక మైదానం బోసిగా కనిపించనుంది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అవతరణ దినోత్సవ వేడుకలు
ఇవీ చూడండి : కౌంటింగ్ ప్రక్రియపై అవగాహన సదస్సు