తెలంగాణ

telangana

ETV Bharat / state

అవతరణ దినోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు - రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష

ఆదిలాబాద్​ జిల్లాలో జూన్​ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఏర్పాట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్​ దివ్య దేవరాజన్​ సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష

By

Published : May 27, 2019, 3:04 PM IST

ఆదిలాబాద్​ జిల్లాలో జూన్​ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ దివ్య దేవరాజన్​ అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైజిల్లా కలెక్టరేట్​లో సమీక్ష నిర్వహించారు. కార్యాలయాలన్నీ సుందరంగా అలంకరించాలని సూచించారు. వేడుకల్లో ప్లాస్టిక్​ జెండాలు వాడకూడదని దివ్య దేవరాజన్​ చెప్పారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details