ఆదిలాబాద్ జిల్లాలోని భాజపా కార్యాలయంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీ సోయం బాపూరావ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యకర్తలకు పంద్రాగస్టు శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచారు.
భాజపా కార్యాలయంలో జెండా పండుగ - స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఆదిలాబాద్ జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని భాజపా ఎంపీ సోయం బాపూరావ్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
భాజపా కార్యాలయంలో జెండా పండుగ