ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు చెందిన పేదలందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని దళిత శక్తి ప్రోగ్రాం మండల కన్వీనర్ రాజేశ్వర్ మహారాజు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రజలందరికీ విలువైన వైద్యం ప్రభుత్వమే ఉచితంగా అందించాలని.. అన్ని రకాల ఆధునిక సదుపాయాలతో మండలాల్లోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని పేర్కొన్నారు.
'పేదలందరికీ విలువైన విద్య, వైద్యం కల్పించాలి' - undefined
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం ప్రజలందరికీ విలువైన, నాణ్యమైన వైద్యం, విద్యను అందించాలని వారు కోరారు.
'పేదలందరికీ విలువైన విద్య, వైద్యం కల్పించాలి'