లాక్డౌన్ సమయంలో మూడు నెలల విద్యుత్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలని ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్లాబులను సవరించకుండా ఒకే సారి బిల్లు ఇవ్వడం వల్లనే బిల్లులు అధికంగా వచ్చాయని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని సీపీఎం ధర్నా - electricity charges
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. లాక్డౌన్ సమయంలో మూడు నెలల విద్యుత్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా